భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ సీనియర్ అడ్వకేట్ తుమ్మల శ్రీమన్నారాయణరెడ్డి (శివారెడ్డి), కళ్యాణిల ఏకైక కుమారుడు డాక్టర్ తుమ్మల అమరేందర్ రెడ్డి, డాక్టర్ వినతల వివాహం సందర్భంగా శనివారం రాత్రి రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.
KTPS 7వ దశ DE చుండూరు శ్రీనివాసరావు కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొన్న కొత్వాల.
పాల్వంచ KTPS 7వ దశ డివిషనల్ ఇంజనీర్ (DE) చుండూరు శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీ సాయి గౌతమ్, శ్రీజ ల వివాహ రిసెప్షన్ సందర్భంగా కొత్వాల పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
