ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు మనందరికీ కావాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
ఆదిదేవుడు వినాయకుడి అనుగ్రహం, ఆశీస్సులు మనందరికీ కావాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
బుధవారం వినాయక చవితి సందర్భంగా పాల్వంచ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహ ప్రతిష్ఠా పూజల్లో కొత్వాల పాల్గొని, పూజలు చేశారు.
పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ యూత్ ఆధ్వర్యంలో, రాంనగర్ లో కాపు సంఘం ఆధ్వర్యంలో, యూత్ కమిటీ ఆధ్వర్యంలో, వడ్డుగూడెం లో షేక్ ఖాసీం ఆధ్వర్యంలో, బొల్లోరిగూడెం లో వర్తక సంఘం ఆధ్వర్యంలో, కాంట్రాక్టర్స్ కాలనీలో, రాహుల్ గాంధీ నగర్ లో, శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవ మండపాలను కొత్వాల సందర్శించి, పూజలు చేశారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ మనం చేసే పనులను ఎలాంటి విఘ్నలు ఏర్పడకుండా గణేశుడు ఆడుకుంటారన్నారు. నిత్యం గణేశున్ని పూజిస్తే శుభాలు జరుగుతాయని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, నాయకులు SVRK ఆచార్యులు, బద్ది కిషోర్, కందుకూరి రాము, చింతా నాగరాజు, ఉండేటి శాంతివర్ధన్, లక్ష్మణ్, కాపా శ్రీను, అజిత్, చిన్న పండు, పెండ్యాల కృష్ణమూర్తి, చలవాది ప్రకాష్, సకినాల రాము, సాదం రామకృష్ణ, చావా శ్రీను, నాని, డిష్ ప్రసాద్, పొందూరి నరసింహారావు, కర్నాటి వేణు, గంధం నర్సింహారావు, కేశబోయిన కోటేశ్వరరావు, బాడిశ శంకర్ రావు, NP నాయుడు, మల్లేష్ నాయుడు, SK ఖాసీం, వెంకటనారాయణ, డోలి శ్రీను, అన్వార్, శంకరన్న, సూర్యం, పుల్లారావు, ఉదయ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
