మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 6 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్ ప్రెస్, చెన్నయ్ నుండి న్యూ డిల్లీ గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్, తిరుపతి ఏపి సంపర్క్ క్రాంతి హాల్టింగ్ ఎత్తివేశారు.
ట్రైన్ హాల్టింగ్ విషయమై పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ దృష్టికి తీసుకెళ్లిన వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు వారి విజ్ఞప్తి మేరకు ఎంపీ చొరవ తీసుకుని దక్షిణ్ ఎక్స్ ప్రెస్ హాల్టింగ్ కల్పించడంపై వాణిజ్య సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తూ, మిగతా రైళ్ళను కూడా హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని, అలాగే జైపూర్ నుండి కోయంబత్తూర్ వెళుతున్న వీక్లీ ట్రైన్ గత సంవత్సరం కాలంగా బెల్లంపల్లి స్టేషన్ లో హాల్టింగ్ ఉన్నప్పటికీ రిజర్వేషన్ సౌకర్యం లేక ప్రయాణికులు కాగజ్ నగర్, మంచిర్యాల నుండి ప్రయాణం చేయాల్సి వొస్తుందని, ఈ ట్రైన్ కు బెల్లంపల్లి స్టేషన్ నుండి రిజర్వేషన్ టికెట్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు కొలిపాక శ్రీనివాస్, బాలాజీ సోనీ, శ్యామ్ సారడా, పాత భాస్కర్, మేడి పున్నం చందర్,రాధేశ్యామ్ లాహోటీ, సురేష్ అగర్వాల్, మహేష్ శర్మ,పెద్ది రాజేందర్,రంగ రామన్న,మంగీలాల్ జవర్, ఎలుక వెంకటేష్, కోడిప్యాక విద్యా సాగర్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
- ట్రైన్ హల్టింగ్ కొరకు ప్రయత్నించిన ఎంపీ వంశీ కి కృతజ్ఞతలు తెలిపిన వాణిజ్య సంఘాల ప్రతినిధులు
- రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
- బూడిదగడ్డ బస్తిలో శ్రీ గణేష్ గణపతి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనోత్సవం
- కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలి ~ ఏసీపీ రవి కుమార్…
- నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్…
- కనుమరుగవుతున్న కాలువలు పట్టించుకొని అధికార యంత్రాంగం
- ఇంటర్ సిటీ ట్రైన్ జనరల్ కోచ్లు ముందు రెండు వెనుక రెండు ఏర్పాటు చేయాలని ప్రయాణికుల విజ్ఞప్తి..
- మెయిన్ బజార్ ఎస్.బీ.హెచ్ వద్ద కాలువ పై అక్రమ కట్టడం నిలిచి పోయిన మురికి కాలువ నీరు
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
