భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్
భద్రాచలం ఫైర్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న లీడింగ్ ఫైర్ మాన్ ఎండీ సాదిక్కి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెరిటోరియస్ సర్వీసెస్ అవార్డు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…
భద్రాచలం ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫైర్ మాన్గా చేస్తున్న ఎండీ సాదిక్కి కేంద్ర అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
