భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️ దుర్గా ప్రసాద్

శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల్లో 5వ రోజు భాగంగా ఈరోజు DPXYOUTH వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.

తెలుగింటి సంప్రదాయ నిధి సాంప్రదాయంలో శ్రీనగర్ కాలనీ మహిళలు ఎంతో పోటీ పోటీగా ముగ్గులలో వారి సత్తా చాటుకుని ఫస్ట్, సెకండ్, థర్డ్ విజేతలగా నిలబడ్డారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు త్రివేణి స్కూల్ ఇంచార్జ్ బిక్కుమల్ల కవిత గారు పాల్గొన్నారు.