విదేశీ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం కఠినమైన చర్యలను వేగవంతం చేసింది. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, విదేశీ జర్నలిస్టులకు జారీ చేసే వీసాలకు టైమ్ లిమిట్ ఉండనుంది. ఈ మేరకు పరిమిత కాల గడువును తీసుకురానుంది.
దీంతో అమెరికాలో చదవాలనుకునేవారు కేవలం నాలుగేళ్లు మించి అక్కడ ఉండరాదు. ఈ మేరకు వీసాలో మార్పులు రానున్నాయి.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
