మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:28 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి:బెల్లంపల్లి పట్టణం 10 వ వార్డ్ పెద్దనపల్లి బస్తికి చెందిన తౌటం రవితేజ కు సీఎం సహాయనిది చెక్కును అందజేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.

ఈ కార్యక్రమంలో 10 వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్ పాల్గొన్నారు.