Love Crime: పెళ్లికి ఒత్తిడి… ప్రియురాలిని హత్య చేసిన యువకుడు… వివరాల్లోకి వెళ్ళితే…
< 1 Minహైదరాబాద్ బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న యువతిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో పాటు, తోటి లేబర్లతో ఆమె చనువుగా ఉంటోందనే అనుమానంతో ఓ యువకుడు ఆమెను హత్య…
















