మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:21 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే..

సోమవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.