మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:28 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే
రడగంభాల బస్తీకి చెందిన దాముఖ శ్వేత కు
ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.40 వేల చెక్కును
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
