కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,
కాగజ్ నగర్,
తేదీ:22 జూలై 2025,
✍️మనోజ్ పాండే
సిర్పూర్ ఎమ్మెల్యేపాల్వాయి హరీష్ బాబు నివాసంలో మంగళవారం బెజ్జూర్ మండలంలోని కుకుడ గ్రామానికి చెందిన రామగిరి అరవింద్ కి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.2 లక్షల రూపాయల చెక్కును సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు చొరవ తీసుకుని మంజూరు చేయించారు.
దానికి సంబంధించిన LOC లెటర్ను సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు బాధితునికి అందజేశారు.
