✍️దుర్గా ప్రసాద్
రాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చిక్కారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత పోలీసుల అదుపులో ఉంది.
ఈమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. అంతేకాకుండా మరో మావోయిస్టు చెన్నూరి హరీష్ కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
ఈ పరిణామాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
