భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
అశ్వాపురం
✍️దుర్గా ప్రసాద్

మావోయిస్టు వారోత్సవాలు సోమవారం నుండి ఆగష్టు 3 వరకు జరగనున్నాయి. మావోయిస్టు సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అశ్వాపురం మండలంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు.

అనుమానం ఉన్న వాహనాలను సీజ్ చేసి అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.