Month: March 2025

TG : గేమ్ ఛేంజర్ గా మహాలక్ష్మి పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

⏳ < 1 Minమహాలక్ష్మి పథకం గేమ్ఛేంజర్ గా మారిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో…

AP EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల

⏳ < 1 Minఆంధ్రప్రదేశ్ EAPCET 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ JNTU ఆధ్వర్యంలో ఈ ఏడాది EAPCET జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET నిర్వహించనున్నారు. మార్చి…

పాక్ పోలీస్ స్టేషన్ పై బీఎల్ఎ దాడి!

⏳ < 1 Minపాకిస్థాన్ లో మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడింది. మస్తుంగ్ పోలీస్ స్టేషన్ పై బీఎల్ఎ సభ్యులు దాడి చేశారు. స్టేషన్ లోని ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని ఎత్తుకెళ్లారు. పాకిస్థాన్ ఆర్మీ, పోలీసులే లక్ష్యంగా బీఎల్ఎ…

TG : తెలంగాణ రాష్ట్రానికి రైతులే ఆత్మ: గవర్నర్ జిష్ణుదేవ్

⏳ < 1 Minతెలంగాణ రాష్ట్రానికి రైతులే ఆత్మ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. “రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది.దేశంలో అత్యధికంగా ధాన్యం…

అమెరికా విద్యాశాఖలో ప్రక్షాళన!

⏳ < 1 Minఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టిపెట్టారు. అందులోభాగంగా విద్యాశాఖలోని సిబ్బందిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్మాన్ బాధ్యతలు స్వీకరించిన ఐదు రోజుల్లోనే సిబ్బంది తొలగింపునకు సిద్ధమయ్యారట. ‘విద్యాశాఖలో…

తెల్లకార్డులు లేని వారికి కూడా ఉచిత చికిత్స

⏳ < 1 MinAP : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలుపు రేషన్ కార్డు లేనివారికి కూడా ఉచితంగా తలసేమియా చికిత్స అందిస్తామని తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామన్న…

LICలో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం

⏳ < 1 Minప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ LICలో వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో 2-3 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. 2027 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను 10 శాతానికి చేర్చాలనే…

అమెరికాలోని భారతీయులకు రాయబార కార్యాలయం అడ్వైజరీ

⏳ < 1 Minఅమెరికాలోని రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. దౌత్యకార్యాలయం పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని… వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, క్రెడిట్కార్డు వివరాలు వెల్లడించవద్దని పేర్కొంది. భారతీయుల నుండి డబ్బు…

రైలు హైజాక్ ఘటనలో 27 మంది ఉగ్రవాదులు హతం

⏳ < 1 Minపాకిస్థాన్ లోని బలోచిస్తాన్ లో జాఫర్ రైలును హైజాక్ చేసిన ఘటనలో.. 27మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు 155మంది ప్రయాణికులను ఆ రైలు నుంచి రక్షించారు. మస్కఫ్ టన్నెల్ వద్ద ఆ రైలును దుండగులు అడ్డుకున్నారు. ప్రస్తుతం…

TG : విజయశాంతి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?

⏳ < 1 Minఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన కాంగ్రెస్, BRS, సీపీఐ అభ్యర్థులు ఐదుగురూ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. ఈ నెల 13న ఐదుగురిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి దాఖలు…