పాకిస్తాన్ ప్రధాని కీలక ప్రకటన!
⏳ < 1 Minపాకిస్తాన్ ప్రధాని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల లో భారతదేశంతో శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం అన్నారు. ముందుగా కాశ్మీర్ వివాదం, నీటి పంపిణీతో సహా ద్వైపాక్షిక…
