Month: September 2025

ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకల్లా నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, వినతులు సేకరించిన ఈ సబ్ కమిటీ త్వరలో చర్చించి తుది నివేదికను సమర్పించనుంది. పెద్దగా మార్పులు లేకపోయినా,…

ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…

ఆంధ్రప్రదేశ్‌లో టమాటా, ఉల్లి ధరలు భారీగా క్షీణించాయి. వర్షాల కారణంగా పంటలు కుళ్లిపోతుండడంతో కిలో టమాటా పత్తికొండ మార్కెట్లో రూ.2కి, నంద్యాల, మదనపల్లెల్లో రూ.3–10కి అమ్ముడయ్యాయి. కర్నూలు మార్కెట్లో ఉల్లి క్వింటా రూ.150కి మాత్రమే విక్రయమైంది. రైతులు కనీసం కూలి ఖర్చులు…

రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…

రియల్ మనీ గేమింగ్‌పై భారత ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో గేమింగ్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. తాజాగా జుపే గేమింగ్ కంపెనీ 170 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇది కంపెనీ ఉద్యోగుల్లో సుమారు 30 శాతం మందిని ప్రభావితం…

నేపాల్‌లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ

నేపాల్‌లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పారిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. సింధూలిగఢీ జైలులో 471 మంది, నవాల్‌పరాసీ వెస్ట్ జైలు నుంచి 500 మంది, నౌబస్తా బాల సదనం నుంచి 76 మంది మైనర్లు పరారయ్యారు. ఈ ఘటనలో…

హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…

తమిళనాడు సేలం జిల్లాలో యువకుడు శరవణకుమార్ హిజ్రా సరోవను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈరోడ్‌లో పెద్దల సమక్షంలో అంగరంగా జరిగిన పెళ్లి వేడుకకు పలువురు హాజరై దంపతులను ఆశీర్వదించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండగా, నెటిజన్లు యువకుడిని ధైర్యానికి ప్రశంసిస్తున్నారు.…

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతిగా సి.పి. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు,…

భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం✍️దుర్గా ప్రసాద్ నాయకులగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా…

EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో

మీరు ఈఎంఐపై ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనను పరిశీలిస్తోంది. సకాలంలో వాయిదాలు చెల్లించని కస్టమర్ల ఫోన్‌లను బ్యాంకులు, రుణ సంస్థలు రిమోట్‌గా లాక్ చేసే అవకాశం ఉందని సమాచారం. వినియోగదారుల ప్రయోజనాలు…

కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కేటీపీయస్‌ సొసైటీ ఎన్నికల్లో వల్లమల ప్రకాశ్ ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. ప్రత్యర్థిపై 237 ఓట్ల మెజారిటీ సాధించినట్లు సమాచారం. ఇతర అధికారిక వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఇది ప్రాథమిక సమాచారం…

నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్‌గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ

నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్‌గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ ఆంధ్రప్రదేశ్నందిగామ✍️ దుర్గా ప్రసాద్ నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్‌గా టిడిపి నాయకుడు సూరంపల్లి అప్పారావును ప్రభుత్వం నియమించింది. అలాగే డైరెక్టర్లుగా…

పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…

పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ రూరల్సెప్టెంబర్ 11, 2025✍️ దుర్గాప్రసాద్ పాల్వంచ మండలం ఉలవనూరు గ్రామానికి చెందిన కరకపల్లి దీప్తి మరణం, రేగులగూడెం గ్రామానికి చెందిన వజ్జా బాబు హార్ట్ ఎటాక్‌తో మరణం పట్ల భారత…

డబ్ల్యు ‌ పి‌ఎస్ & జి‌ఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాసింగరేణిసెప్టెంబర్ 11,2025✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెం ఏరియా డబ్ల్యూపిఎస్ & జి‌ఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 సెప్టెంబర్ 12 నుండి 14 సెప్టెంబర్ వరకు జరిగే వివిధ డెపార్ట్మెంటల్ పోటీల వివరములను…

కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెంసెప్టెంబర్ 11,2025✍️దుర్గా ప్రసాద్ మణుగూరు నుండి తిరుపతికి, షిరిడీకి ప్రత్యేక రైలు నడపాలి. కాకతీయ ఎక్స్ ప్రెస్ ను కొత్తగూడెం నుండి మణుగూరు వరకు పెంచి నడపాలి. కొత్తగూడెం ప్రగతి మైదాన్ రాజీవ్ పార్క్ కువెళ్లే దారిని…

సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెంసెప్టెంబర్ 11,2025✍️దుర్గా ప్రసాద్ రామవరం మాత శిశు ఆరోగ్య కేంద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్ ను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టోర్‌లో…

స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ మహిళల ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతంగా, బలంగా నిలుస్తుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వాస్థ్‌ నారీ – శ్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం…

కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం ఏరియాసింగరేణి సెప్టెంబర్ 10✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెం ఏరియాలో 2025-26 వార్షిక సంవత్సరంనకు వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ లో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్, రుద్రంపూర్ లో(బుధవారం)న కొత్తగూడెం ఏరియా…

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన లారీ ఎల్లిసన్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ చరిత్ర సృష్టించారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను అధిగమించి ఆయన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఎల్లిసన్ నికర సంపద 393 బిలియన్ డాలర్లు (₹34.60…

వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా గురువారం నాడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు ఆదేశానుసారం…

జనగామలో ఆస్తి కోసం కూతురు చేత తల్లి హత్య

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా కూతురు సంగీత, భర్తతో కలిసి కన్నతల్లి లక్ష్మిని గొంతునులిమి హత్య చేశారు. తల్లి ఇచ్చిన బంగారం, భూమి సరిపోదని మిగిలిన ఆస్తి కోసం గొడవ జరిగింది. లక్ష్మి ఒప్పుకోకపోవడంతో…

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైన నిధులు సమకూర్చటంతో పాటు భూసేకరణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. గురువారం…

భారత్‌కి మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ – హైదరాబాద్‌లో అభివృద్ధి

మలేరియాపై పోరాటంలో భారత్ చారిత్రక అడుగు వేసింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL), బయోలాజికల్ E లిమిటెడ్ సంస్థలు ICMR లైసెన్స్‌తో దేశంలోని మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ “ఆడ్‌ఫాల్సీ వ్యాక్స్” అభివృద్ధి చేశాయి. ఈ టీకా మలేరియా పరాన్నజీవిని…

మెహిదీపట్నంలో మెగా జాబ్ మేళా – సెప్టెంబర్ 16

సెప్టెంబర్ 16న మెహిదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ మేళాలో ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీఈఎస్, విద్య, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కలవు.…

బొప్పాయి (Papaya) పండు తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు…

బొప్పాయి (Papaya) పండు తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు… బొప్పాయి తీపి రుచి, సాఫ్ట్ టెక్స్చర్‌తో పాటు ప్రోటీన్‌ జీర్ణక్రియకు సహాయం చేసే పపైన్ (Papain) అనే ఎంజైమ్ కారణంగా “సూపర్ ఫ్రూట్” గా పరిగణించబడుతుంది. బొప్పాయి పండు ముఖ్యమైన ఆరోగ్య…

జాకీ ష్రాఫ్ షాకింగ్ రివీల్: రొమాంటిక్ సీన్స్ ముందు బ్రాందీ తాగేవాడిని!

నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో మెప్పిస్తున్న జాకీ ష్రాఫ్, తాజాగా ఒక ఆసక్తికర రహస్యం బయటపెట్టారు. మాధురి దీక్షిత్, జూహీ చావ్లా వంటి హీరోయిన్లతో రొమాంటిక్ లేదా కిస్సింగ్ సీన్స్ చేయాల్సి వచ్చిందంటే తాను చాలా టెన్షన్‌ పడేవాడినని…

సెప్టెంబర్ 15న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం

సెప్టెంబర్ 15న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గం చర్చించనుంది. హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో…

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన

డెహ్రాడూన్: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి, తర్వాత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ…

మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు✍️దుర్గా ప్రసాద్ ఈ రోజు మణుగూరు మండలంలో గౌరవనీయులైన DRDO మేడమ్ గారు పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. తొగ్గుడెంలో ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్, కొరామీను…

బీఆర్ఎస్‌ లోని బీసీ నేత శీలం సమ్మయ్య గౌడ్ ఆవేదన…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ 9 సంవత్సరాలు పాటు బిఆర్ఎస్ పార్టీ కోసం జెండా మోసి కష్టపడ్డాను ఒక నిజాయితీగా నిలబడ్డ కార్యకర్తను ఈరోజు త్రీవంగా అవమానించారు. అలాగే ఒక బీసీ నాయకుడు అని తెలిసి కూడా గ్రూపులో ఒక అధ్యక్షులు…

ట్రంప్ ప్రెషర్ పాలిట ఇండియా – రష్యన్ క్రూడ్ డీల్‌పై అమెరికా వ్యూహం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్–చైనా రష్యన్ క్రూడ్ కొనుగోళ్లు నిలిపివేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం యూరోపియన్ యూనియన్‌ను కూడా తన వ్యూహంలో భాగస్వామ్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టారిఫ్‌లను 100 శాతం వరకు పెంచవచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. భారత్, చైనా వెనక్కి…

వరుణ్ తేజ్ – లావణ్య దంపతులకు పండంటి బాబు పుట్టాడు – మెగా ఫ్యామిలీ ఆనందం

మెగా కుటుంబంలో సంతోషకరమైన వార్త. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బాబు పుట్టాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. 2023లో వివాహం చేసుకున్న ఈ జంట, ఈ ఏడాది మేలో గర్భవతి అని ప్రకటించిన సంగతి…

మీడియా సమావేశంలో ఉన్నట్టుండి కుప్పకూలిన స్వీడన్‌ కొత్త ఆరోగ్యమంత్రి ఎలిసబెట్ లాన్

స్వీడన్‌లో కొత్తగా ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎలిసబెట్ లాన్ మీడియా సమావేశంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. ఈ సంఘటన అక్కడున్న వారిని తీవ్రంగా భయపెట్టింది. 48 ఏళ్ల లాన్, ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, పార్టీ నాయకురాలు ఎబ్బా బుష్‌లతో కలిసి జర్నలిస్టులతో మాట్లాడుతుండగా…

TS CPGET 2025 ఫలితాలు విడుదల – తెలంగాణ & ఏపీ పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్

తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్‌ 2025 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 54,692 మంది విద్యార్థులు హాజరుకాగా, 93.83% మంది అర్హత సాధించారు. మొత్తం 44 సబ్జెక్టుల పరీక్షల్లో 51,317 మంది ఉత్తీర్ణులయ్యారు.…

ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్టు – దేశవ్యాప్తంగా దాడులు

ఢిల్లీ పోలీసులు ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా అలర్ట్ మోగింది. ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ ముంబై నివాసి కాగా, మరో అనుమానితుడు అషర్ డానిష్‌ను జార్ఖండ్ రాజధాని రాంచీలో అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు…

ఏపీలో దసరా సెలవుల మార్పులపై డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు ముందుకు మార్చాలని ఎమ్మెల్సీ గోపికృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 24 నుంచి సెలవులు ఉన్నా, పండుగ 22 నుంచే మొదలవుతుందని గుర్తు చేశారు. డీఎస్సీ నియామకాలకు ముందే అంతర్ జిల్లా బదిలీలు, పెండింగ్‌లో…

సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద టిఫిన్ సెంటర్ల కూల్చివేత

సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ సమీపంలోని టిఫిన్ సెంటర్లు, స్టాల్స్ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు బుధవారం తెల్లవారుజామున కూల్చివేశారు. కంటోన్మెంట్ భూభాగంలో అనుమతి లేకుండా దుకాణాలు నిర్వహించటం చట్ట విరుద్ధమని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యజమానులు ఖాళీ చేయలేదు. దీంతో అధికారులు జేసీబీలతో…

13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది. 09 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు బెల్లంపల్లి: రామగుండం కమిషనర్ అంబర్…

మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 9 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు… మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రజా కవి కాళోజి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కమిషనర్ కే.సంపత్ కాళోజి…

ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 9 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,రెబ్బెన సమీప వాగుల నుండి అక్రమంగా బెల్లంపల్లి కి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను కన్నాల జాతీయ రహదారిపై పట్టుకున్న మైనింగ్ శాఖ అధికారులు…

కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది:9 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: కన్నాల గ్రామపంచాయతీలో కబ్జాకు గురైన ఎర్రకుంట చెరువుకు గండి కొట్టి, చెరువును మాయం చేసి అక్రమ వెంచర్ వేసి ప్లాట్ల విక్రయాల విషయమై రైతు సంఘాల ఐక్య వేదిక, కన్నాల…

బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 9 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక విద్యుత్తు శాఖ అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ, శివాలయం సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు చేపడుతున్నందున శివాలయం ఫీడర్ బుదకుర్దు, చంద్రవెల్లి, పెర్కపల్లి, బాపుక్యాంప్ ఫీడర్…

మంగళవారం పవర్ కట్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 8 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంగళవారం పవర్ కట్ బెల్లంపల్లి: స్థానిక విద్యుత్తు శాఖ అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ, రోడ్ నంబర్ – 1 గాంధీ చౌక్ రోడ్డులో వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు…

రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..

మంచిర్యాల జిల్లా,కాసిపేట,తేదీ: 8 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కాసిపేట: సోమవారం మాదిగ దండోర కాసిపేట అధ్యక్షుడు ఆటకపురం రమేష్ మండలంలోని కొండాపూర్ చౌరస్తా యాప వద్ద రెండు సంవత్సరాలుగా రోడ్డు మొత్తం కుంగి పోయిందని, దానివల్లఎందరో ప్రమాదాల బారిన…

జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్

జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెంసెప్టెంబర్ 8,2025✍️ దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్…

అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 8 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను వెంటనే తీసివేయాలని స్థానిక న్యాయవాది మాదరి…

ఉదయం ఖాళీ కడుపుతో (పడిగడుపున) సంత్ర జ్యూస్ త్రాగవచ్చా…

ఉదయం ఖాళీ కడుపుతో(పడిగడుపున) సంత్ర జ్యూస్ త్రాగవచ్చా… ఖాళీ కడుపుతో తాగితే కొంతమందికి ఆమ్లత్వం (acidity) లేదా కడుపులో మంట కలగవచ్చు, ఎందుకంటే సంత్రలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత లేదా తేలికపాటి అల్పాహారం (ఉప్మా, ఇడ్లీ,…

కీవ్‌పై రష్యా డ్రోన్, క్షిపణి దాడులు… – ముగ్గురు మృతి, భవనాలు ధ్వంసం… మంత్రులే లక్ష్యం…

కీవ్‌పై రష్యా డ్రోన్, క్షిపణి దాడులు… – ముగ్గురు మృతి, భవనాలు ధ్వంసం… మంత్రులే లక్ష్యం… ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు భారీ స్థాయిలో డ్రోన్, క్షిపణి దాడులు జరిపింది. మంత్రుల మండలి భవనం…

పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ: 6 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: సామాజిక ఉద్యమ నాయకుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, బిజెపి నాయకులు పులగం తిరుపతి, జిల్లా…

కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 6 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కన్నాల గ్రామ పంచాయతీ భూములు కబ్జాదారులకు కల్పతరువు కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~…

ట్రైన్ హల్టింగ్ కొరకు ప్రయత్నించిన ఎంపీ వంశీ కి కృతజ్ఞతలు తెలిపిన వాణిజ్య సంఘాల ప్రతినిధులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 6 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్ ప్రెస్, చెన్నయ్ నుండి న్యూ డిల్లీ గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్,…

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 6 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి బెల్లంపల్లి : శనివారం ఉదయం 8 గంటలకు అప్ లైన్ రైలు సోమగూడెం చర్చి వెనుక ట్రాక్ దాటుతుండగా, అదే అప్…

బూడిదగడ్డ బస్తిలో శ్రీ గణేష్ గణపతి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనోత్సవం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:5 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక బూడిదిగడ్డ బస్తీ 21 వ వార్డులో వాటర్ ట్యాంక్ ఏరియా దగ్గర ఏర్పాటు చేసిన గణపతి మండలిలో బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆనంతరం…

కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలి ~ ఏసీపీ రవి కుమార్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 5 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: శుక్రవారం మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు మిలా ఉల్ నబీ సందర్భంగా మైనారిటీ సభ్యుల అధ్వర్యంలో కాంటా బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:4 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్… బెల్లంపల్లి: గురువారం బెల్లంపల్లి పట్టణంలోని ఎస్.బీ.హెచ్ బ్యాంకు ప్రక్కకు మురికి కాలువను ఆక్రమించి కట్టిన నిర్మాణంపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు,…

గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు పనులను పరిశీలించారు. శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…