Healthy Hair Diet: జుట్టు పెరుగుదలకు మేలైన ఆహారాలు
⏳ < 1 MinHealthy Hair Diet :జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సరైన పోషకాహారం చాలా ముఖ్యం. పోషకాలు తగినంతగా అందకపోతే జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. క్యారెట్‌లోని విటమిన్ A జుట్టుకు తేమను అందించి మెరిసేలా చేస్తుంది.…