Shocking Murder: బెంగళూరులో యువతి హత్య
⏳ < 1 Minబెంగళూరులో పట్టపగలు ఘోరం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు 20 ఏళ్ల యువతి యామిని ప్రియ దారుణ హత్యకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఆమెను ప్రేమ పేరుతో వెంబడిస్తున్న విఘ్నేష్ అనే వ్యక్తి నడిరోడ్డుపై గొంతు…
