Secret Camera Shock:బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా… ఇంటి యజమాని అరెస్ట్…, పరారీలో ఎలక్ట్రీషియన్…
⏳ < 1 Minహైదరాబాద్‌లో ఓ సంచలన ఘటన వెలుగుచూసింది. మధురానగర్‌లో ఇంటి యజమాని అశోక్, ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి అద్దె ఇంటి బాత్‌రూమ్‌లో బల్బు హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చాడు. అద్దెకుంటున్న దంపతులు అక్టోబర్ 13న కెమెరాను గుర్తించి పోలీసులకు…
