♦️ 1.బాలగణపతి,
♦️ 2.తరుణ గణపతి,
♦️ 3.భక్తిగణపతి,
♦️ 4.వీరగణపతి,
♦️ 5.శక్తిగణపతి,
♦️ 6.ద్విజగణపతి,
♦️ 7.సిద్ధగణపతి,
♦️ 8.ఉచ్చిష్టగణపతి,
♦️ 9. విఘ్నగణపతి,
♦️ 10.క్షిప్రగణపతి,
♦️ 11.హేరంబగణపతి,
♦️ 12.లక్ష్మీగణపతి,
♦️ 13.మహాగణపతి,
♦️ 14. విజయగణపతి,
♦️ 15.నృత్తగణపతి,
♦️ 16.ఊర్ధ్వగణపతి,
♦️ 17.ఏకాక్షరగణపతి,
♦️ 18.వరగణపతి,
♦️ 19.త్య్రక్షరగణపతి,
♦️ 20.క్షిప్రదాయకగణపతి,
♦️ 21.హరిద్రాగణపతి,
♦️ 22.ఏకదంతగణపతి,
♦️ 23.సృష్టిగణపతి,
♦️ 24.ఉద్దండ గణపతి,
♦️ 25.ఋణవిమోచక గణపతి,
♦️ 26.డుంఢి గణపతి,
♦️ 27.ద్విముఖ గణపతి,
♦️ 28.త్రిముఖగణపతి,
♦️ 29.సింహగణపతి,
♦️ 30.యోగ గణపతి,
♦️ 31.దుర్గాగణపతి,
♦️ 32.సంకటహరగణపతి.(ముద్గల పురాణం ప్రకారం )