పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు.
దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది.