కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా పరిగణిస్తారు.

ఈ రోజును ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. 2022-2024 సంవత్సరాలకు సంబంధించిన థీమ్ ‘క్లోజ్ ది కేర్ గ్యాప్’ అంటే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ కేర్ యాక్సెస్కు అర్హులు. క్యాన్సర్పై పోరాటంలో ప్రపంచ సహకారాన్ని ఇది హైలైట్ చేస్తుంది.