మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ గుంటూరు కారం ఓటీటీ వెర్షన్లో విడుదల కాబోతుంది. సంక్రాంతికి రిలీజ్ అయి ‘థియేటర్లలో సందడి చేస్తున్న ‘గుంటూరు కారం’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబట్టింది.

ఇప్పుడు ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ కు కానున్నట్లు సమాచారం. దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది.