గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలని గురుకుల సొసైటీలు సూచించాయి.

గడువులోగా చేరని వారి నియామకాలు రద్దవుతాయని తెలిపాయి. అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ను ప్రిన్సిపల్కు సమర్పించాలని పేర్కొన్నాయి. అలాగే మూడేళ్ల కాలపరిమితికి రూ.లక్ష పూచీకత్తు బాండు ఇవ్వాలని సూచించాయి.