localnewsvibe

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ – రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు

అదిలాబాద్ MP కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అశిస్తుంది.

సామాజిక కార్యక్రమాలలో ముందున్న ఆత్రం అనసూయ

(అదిలాబాద్ జిల్లా)

గత 33 సంవత్సరాలుగా అదిలాబాద్ జిల్లాలో టీచర్ గా డిప్యూటీ వార్డెన్ గా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తూ దాదాపు వేలాది మంది గిరిజన విద్యార్థి వారి తల్లిదండ్రులలో పరోక్షంగా ప్రత్యేక్షంగా సంబంధాలు కలిగి ముదొల్ బాసర నుండి నిర్మల్, బోథ్, అదిలాబాద్ ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ బెజ్జుర్ వరకు ఇటు జన్నారం వరకు మంచి పేరు అందరితో సన్నిత సంబంధాలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తించి అదిలాబాద్ ఎంపి టికెట్ ఇస్తే గెలిసి శ్రీ రాహుల్ గాంధీ గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ఎంపి గా గెలిసి గిఫ్ట్ గా ఈవ్వడనికి సిద్దమైనట్లు ఆత్రం అనసూయ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి నుంచి మా తాత తండ్రుల నుండి ఇప్పటి వరకు అందరు కాంగ్రెస్ పార్టీకి సంబందించిన వారేనని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే కాకుండా వేయించిన వారు కాబట్టి ఆత్రం అనసూయ ముక్కుసూటిగా ఉంటూ ఎలాంటి తప్పు చేయకుండా అందరికీ మేలు జరగాలి అందరు బాగుండాలి అందులో నేనుండాలి ఆని కోరుకునే మహిళ ఆత్రం అనసూయ. గిరిజన ఆదివాసీ ముద్దు బిడ్డ భర్త తో పాటు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు అందరు స్థిరపడ్డారు సంపాదించుకోవడానికి కాకుండ రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

మృతిని కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందించి మానవత్వన్ని చాటుకున్న ఆత్రం అనసూయ

అదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సామాజిక కార్యకర్త ఆత్రం అనసూయ

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసిన వెనువెంటనే ఆ గ్రామానికి చేరుకుని దహన సంస్కారాలు నిర్వహించాడానికి తన బాధ్యతగా ఆర్ధిక సహాయాన్ని అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు.

పేద వాళ్లకు మరింత మీ సహాయాన్ని అందించి ఆదుకోవాలని అక్కడి ప్రజలు కోరారు.వారితో పాటు మాజి సర్పంచ్ గెడం యశ్వంత్, యూత్ సభ్యులు బీంరావు, రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.