localnewsvibe

ఈ నెల 27న చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ రానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఈనెల 27న చేవెళ్ళలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ మరో రెండు గ్యారంటీలను ప్రారంభిస్తారని తెలిపారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.