ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: త్రయోదశి రా.08:33 వరకు
తదుపరి చతుర్దశి
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: శ్రవణం ఉ.08:50 వరకు
తదుపరి ధనిష్ఠ
యోగం: శివ రా.12:47 వరకు
తదుపరి సిద్ధ
కరణం: గరజ ఉ.09:34 వరకు
తదుపరి వణిజ రా.08:33 వరకు
తదుపరి భధ్ర
వర్జ్యం: ప.12:37 – 02:08 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:52 – 09:40
మరియు ప.12:50 – 01:38
రాహు కాలం: ఉ.10:57 – 12:27
గుళిక కాలం: ఉ.07:58 – 09:28
యమ గండం: ప.03:25 – 04:55
అభిజిత్: 12:03 – 12:49
సూర్యోదయం: 06:29
సూర్యాస్తమయం: 06:24
చంద్రోదయం: రా.04:50
చంద్రాస్తమయం: సా.04:24
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మకరం
దిశ శూల: పశ్చిమం
మాసశివరాత్రి
భృగుప్రదోషం
ప్రదోష పూజ
మహాశివరాత్రి
పార్థివలింగపూజ
జాగరణ
నిశి పూజ
లింగోద్భవకాల అభిషేకం
శివపూజ
ప్రదోషకాల శివదర్శనం
శ్రీ విష్ణుతీర్థ పుణ్యతిథి
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవ సమాప్తి
నేటి రాశి ఫలాలు
మేషం
మీ మీ రంగాల్లో అనుకున్నఫలితాలు సొంతం అవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్నినింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కనకధారాస్తవం చదవాలి.
వృషభం
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను, నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
మిధునం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.
కర్కాటకం
అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
సింహం
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
కన్య
మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితాదేవి స్తుతి చేయాలి.
తుల
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. విష్ణు ధ్యానం వల్ల మనోబలం పెరగడంతో పాటు శుభప్రదం.
వృశ్చికం
ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తిశ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
ధనుస్సు
ప్రారంభించబోయే పనుల్లో దేహజాడ్యాన్ని రానివ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచలబుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.
మకరం
జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంది. చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
కుంభం
ముఖ్య విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. కీలక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవనామాన్ని జపించడం ఉత్తమం.
మీనం
మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)