బంగ్లాదేశ్ లో మతపరమైన దురాగతాలు జరుగుతున్నాయని మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) జనరల్ సెక్రటరీ మీర్జా ఇస్లాం ఆలంగీర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ, ప్రపంచ స్థాయి మీడియా సంస్థల ద్వారా ఒక రకమైన అపార్థం, దురదృష్టకరమైన ప్రచారం జరుగుతోందని ఆలంగీర్ పేర్కొన్నారు.