హైడ్రా పేరిట MCOR ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిల్డర్లను బెదిరిస్తున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై అమీన్పీర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

హైడ్రా చైర్మన్ రంగనాథ్ తనకు దగ్గరి పరిచయం ఉందని తమను సిన్హా బెదిరించాడని బిల్డర్లు రాజేంద్రనాథ్, ముంజునాథ్ు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నిర్మాణాలను కూల్చకుండా ఉండేందుకు తనకు రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని పేర్కొన్నారు.