బిస్కెట్… ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. ఆనంద్ నగర్ లో నివసిస్తున్న పూజా… ఓ బిస్కెట్ కంపెనీలో కార్మికులకు లంచ్ బాక్సులు సరఫరా చేస్తుంటుంది.

మంగళవారం తన మూడేళ్ల కుమారుడు ఆయుష్ చౌహాన్ ను వెంటబెట్టుకొని ఫ్యాక్టరీకి వెళ్లింది. ఆ సమయంలో చిన్నారికి యంత్రంలో పడిపోయిన బిస్కెట్ కనిపించింది.దాని కోసం వెళ్లి అదే మెషిన్ లో చిక్కుకుని ఆయుష్ మృతి చెందాడు.