నేటి నుంచి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ బంద్ కానుంది. ఈ మేరకు వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది.

గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు తెలిపారు. గత 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈనెల 6 నుంచి టెక్స్ టైల్ పార్ను మూసివేయాలని యజమానులు నిర్ణయించారు.