దేశవ్యాప్తంగా ఢిల్లీ మినహా మిగిలిన నగరాల్లో CNG ధర పెరిగింది. కిలో CNGకి రూ.2 చొప్పున పెంచారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ నగరానికి ఈ పెంపుదల నుంచి మినహాయించినట్లు కనిపిస్తున్నది.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ నెల 22 నుంచి MGL రూ.2 పెంచింది. దీంతో కేజీ CNG ధర రూ.77కు చేరింది.