ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కార్ రేసుపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ1గా కేటీఆర్ ను పేర్కొంది.

ఈ కార్ రేసుపై మొదటి నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను రేపు(శుక్రవారం) అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కార్ రేసు అంశంలో కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే.