చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం శుక్రవారం తెలిపింది.

ఈ టెర్మినల్ ను శనివారం రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ ప్రారంభించాల్సి ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతితో ఈ కార్యక్రమం వాయిదా పడింది.