రంగారెడ్డి, హయత్ నగర్ పీఎస్ పరిధిలోని బంజర కాలనీ అంబేద్కర్ నగర్ వ్యవసాయ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవలో రఘు అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. చౌటుప్పల్ మండలం నాఖ్యా తండాలో గత కొంతకాలంగా నరేష్, రఘుల మధ్య భూవివాదం నడుస్తోంది. నరేష్ కొట్టడంతో రఘు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: -