దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.

రిజర్వేషన్ ఆధారంగా వయోసడలింపు ఉంది. ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అక్టోబర్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

error: -