భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్(ROSE ) లో భాగంగా ఈరోజు కె.ఎల్.ఆర్ ఫార్మసీ కాలేజ్ లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది.
రోడ్ భద్రత ముఖ్యమని ఈ సందర్భంగా విద్యార్ధులకు తెలిపి , భవిష్యత్ లో రోడ్ భద్రత ప్రమాణాలను పాటించాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఓజా గన్ శ్యామ్ తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, వెంకట రమణ రామ (DTO), MVI దారా మనోహర్, వెంకట పుల్లయ్య (MVI), ట్రాఫిక్ SI నరేష్, ఒజగన్ శ్యామ్, కె ఎల్ ఆర్ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ Dr.M. పురుషోత్తమన్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.