భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్
జగన్నాధపురం లో భూక్య బావ సింగ్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య…. కుటుంబకలహాలు నేపథ్యంలో ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది… పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.