మంచిర్యాల జిల్లా
తేదీ: 18 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల జిల్లా, నీల్వాయి నూతన ఎస్ఐ గా సురేష్ బాధ్యతలు స్వీకరించారు.

నీల్వాయి పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తించిన ఎస్సై శ్యాం పటేల్ బదిలీపై రామగుండం వెళ్లగా, మంచిర్యాల నుండి సురేష్ బదిలీపై నీల్వాయి పోలీస్ స్టేషన్ కు వచ్చారు.