మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ: 18 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

శుక్రవారం బీఎస్పీ నాయకులు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్( రెవెన్యూ) గా బాధ్యతలు స్వీకరించిన పి.చంద్రయ్యని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షుడు నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి అసెంబ్లీ అధ్యక్షుడు దాగం శ్రీనివాస్, మందమారి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.