✍️దుర్గా ప్రసాద్

తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

లబ్ధిదారులు కార్డు మంజూరయ్యిందో లేదోనని తెలుసుకోవాలంటే epds.telangana.gov.in లోకి వెళ్లి FSC రీసెర్చ్‌ ఓపెన్‌ చేసి, FSC అప్లికేషన్, జిల్లా ఎంచుకోవాలి.

మీ సేవలో దరఖాస్తు చేసిన నంబరు నమోదు చేస్తే వివరాలు కనిపిస్తాయి. కార్డు మంజూరైందా.. లేదంటే ఏ స్థాయిలో పెండింగ్‌ ఉంది తెలిసిపోతుంది.