మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:19 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
ఐఐటీ పాలక్కాడ్ (కేరళ)లో జరిగిన 2025 స్నాతకోత్సవ కార్యక్రమం సందర్భంగా ఐఐటీ పాలక్కాడ్ బోర్డు సభ్యుడిగా, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,బోర్డు చైర్మన్ రామన్ వెంకట్ రామన్‌లతో కలిసి మంచిర్యాల బిజెపి నాయకుడు రఘునాథ్ వెరబెల్లి హాజరై 2025లో డిగ్రీలు పూర్తి చేసిన 300 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు.