మంచిర్యాల జిల్లా,
కన్నెపల్లి,
తేదీ:19 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి కేజీబీవీ పాఠశాలలో కొత్తగా ప్రవేశ పెట్టినటువంటి ఇంటర్మీడియట్ (బైపీసీ) గ్రూపులో 15 సీట్లు స్పాట్ అడ్మిషన్ కి సిద్ధముగా గలవు.
పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్ద్యార్థినిలు మంగళవారం రోజున కన్నెపల్లి కేజీబీవీలో అడ్మిషన్ పొందే అవకాశం కలదని కన్నెపల్లి కేజీబీవీ ఎస్.ఓ. ఏం.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఇట్టి అవకాశాన్ని విద్యార్థినిలు సద్వినియోగించుకోగలరని ఆమె కోరారు..