లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా మొదలయ్యాయి. భక్తులు బోనాలతో ఆలయానికి భారీగా తరలివస్తున్నారు.

భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.