మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

29 జూలై మంగళవారం శ్రావణ మాసం “నాగ పంచమి” సందర్భంగా కెమికల్ హనుమాన్ ఆలయంలో 108 మంది భక్తులచే 108 హనుమాన్ చాలీసా పరాయణం మరియు 108 ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

కావున భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ దైవ కృపకు పాత్రులు కాగలరని ఆలయ ప్రధాన అర్చకులు రాంభట్ల హరీష్ శర్మ తెలిపారు.

మరిన్ని వివరాలకు సెల్: 8374443933 నంబరు లో సంప్రదించాలని కోరారు.