మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి.
తేదీ: 21 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
సోమవారం బెల్లంపల్లి పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్ఓ గా శ్రీనివాస రావు బాధ్యతలు స్వీకరించారు.
నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
