మంచిర్యాల జిల్లా,
కాసిపేట,
తేదీ:21 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో పశువులు రోడ్ల పైన విచ్చలవిడిగా తిరుగుతున్నాయని,వాటి వలన చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని దేవపూర్ గ్రామ కార్యదర్శి స్పందించి తక్షణమే పశువుల యజమానులను పిలిపించి రోడ్డుపై వదలకుండా చర్యలు తీసుకోవాలని మాదిగ హక్కుల దండోరా కాసిపేట మండల అధ్యక్షులు అటుక పురం రమేష్ కోరారు.
