భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్

ఆ వ్యక్తిని కాపాడిన వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నావు అని అడగకు మాది బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామం నేను మిషన్ భగీరథ పైప్ లైన్ వర్క్ కాంట్రాక్ట్ చేపించాను సంవత్సరాలు తరబడి బిల్లులు రాక అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను అంటున్న వ్యక్తి…

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది