✍️దుర్గా ప్రసాద్
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు పాయం. వెంకటేశ్వర్లు ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పమన్నారు.
