మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు చేపట్టిన కే.శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల మొక్కతో స్వాగతించిన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దేవాదాయ – ధర్మాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి, ఈసుగామ శివ మల్లన్న స్వామి ఆలయం ఈఓ గర్రెపల్లి వేణుగోపాల్ గుప్తా.